టాలీవుడ్ నటుడు జగపతిబాబు హీరోగా ఎన్నో సినిమాలు చేసి, విలన్‌గా టర్న్ అయ్యాడు. విలన్‌గా కూడా బోర్ కొట్టిన తర్వాత, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన జీ స్టూడియోస్ కోసం “జయంబు నిశ్చయమ్మురా” అనే ఒక టాక్ షో చేస్తున్నాడు. మొదటి ఎపిసోడ్ నాగార్జునతో చేయగా, అది సూపర్ హిట్ అయింది. తర్వాత శ్రీలీలతో ఒక ఎపిసోడ్ చేశాడు. అది కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు నానితో చేసిన తాజా ఎపిసోడ్ జీ…
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.…