Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్‌పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్‌ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. ‘పుష్ప’తో బన్నీ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగిన మాట వాస్తవమే కానీ దానిని సొంత ప్రొడక్షన్…
Laththi Movie: విశాల్ ఒకప్పుడు మాస్ హీరో. తన సినిమాలకు రన్ సంగతి ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బాల్చీలు తన్నేస్తుండటంతో బిజినెస్ సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 22న విడుకాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుకానుంది. తెలుగులో విశాల్‌కు మార్కెట్ లేని కారణంగా తమిళ నిర్మాతలే…
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులందరూ ముద్దుగా అతడిని చెర్రీ అని పిలుచుకుంటారు. యంగ్ హీరోలలో మిగతా వారితో పోలిస్తే చెర్రీ చాలా స్టైలిష్‌గా ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రావడంతో తన స్టైలింగ్ విషయంలో రామ్‌చరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులోనూ తండ్రి కాబోతుండటంతో చెర్రీ ఫేస్‌లోనూ గ్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ వాడే దుస్తులు, బట్టలు, యాక్సరీస్ గురించి సోషల్…
OTT Updates: హీరోగా ఎన్నో సినిమాల తర్వాత అల్లరి నరేష్‌కు నాంది రూపంలో హిట్ దొరికింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో డిఫరెంట్ సబ్జెక్టులను అల్లరోడు ఎంచుకుంటున్నాడు. ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి…
Bigg Boss 7: వెండితెరమీద ‘బాక్సాఫీస్ బొనాంజా’ అనిపించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షోతో హోస్ట్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డారు. ఈ షో తొలి సీజన్ తోనే ‘ఆహా’ స్థాయిని అమాంతం పెంచిన బాలకృష్ణ ఇప్పుడు సీజన్ 2తో ‘ఆహా’కి తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు అన్ని ఛానెల్స్ దృష్టి బాలయ్యపై పడింది. అందులో స్టార్ మా కూడా ఉంది. స్టార్ మా లో బాలకృష్ణ ఓ…
Upasana Konidela: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు ఈ విషయం ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్‌ల్యాండ్ వెళ్లారు.…
ఓ వైపు మాస్ పల్స్ పట్టేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా, మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ గా జేజేలు అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ చిత్రం... ఇక సంక్రాంతి బరిలో సందడికి కొదువే లేదు అని సినీజనం భావిస్తున్నారు. అయినాసరే, వారి చిత్రాలు రంగంలో ఉన్నా, తాను నిర్మించిన తమిళ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగువారి ముందు ఉంచుతున్నారు దిల్ రాజు.
తెలుగునేలపై 'బాలనాగమ్మ కథ' తెలియనివారు అరుదనే చెప్పాలి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాయలపకీరు వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకువెళ్ళాడనే కథను చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరైనా మాయ చేసే మాటలు పలికితే, "మాయలపకీరులా ఏం మాటలు నేర్చావురా?" అంటూ ఉంటారు.
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ రోహిత్ అని ప్రచారం జరుగుతోంది. ఈలోపే గూగుల్ ముందే కూసింది. బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరు అని టైప్ చేస్తే చాలు విన్నర్ పేరు…