లెజండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఇష్టపడని వారుండరు. ఆయన పాటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగు వారికి పాటంటే బాలునే.. కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసినప్పటికీ.. పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటికి ఆయన పాడిన పాటలు పలు వేదికలపై మారుమ్రోగిపోవడం.. ఇక జూన్ 4 న ఆయన జయంతి అన్న విషయం విదితమే.. ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని…