ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివిగా మారిపోయారు. వారిని మెప్పించడానికి స్టార్ హీరోలు సైతం నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి టైం లో చిన్న హీరోల పరిస్థితి చాలా దారుణం అని చెప్పాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలి స్టార్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎల్లా అయిన సక్సెస్ అందుకోవాలి…