Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు…