మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం……