Motorola Edge 70 Swarovski Edition: మోటరోలా మరోసారి లగ్జరీ, స్టైల్‌ను కలగలిపిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉంది. ఇటీవల విడుదలైన Motorola Edge 70 తరువాత, ఇప్పుడు దాని ప్రత్యేకమైన Swarovski Edition సంబంధించి ఫోటోలు లీక్ కావడంతో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. లీక్ అయినా ప్రమోషనల్ పోస్టర్ ప్రకారం ఈ ఫోన్ Pantone “Cloud Dancer” అనే సాఫ్ట్ క్రీమీ వైట్ కలర్‌లో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. IND vs…
Motorola Edge 70: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మోటరోలా (Motorola) సిద్ధమైంది. ఈసారి మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 (Motorola Edge 70)ను నవంబర్ 5న లాంచ్ చేయనుంది. స్టైల్, పర్ఫామెన్స్, మంచి బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మొబైల్ డిజైన్ పరంగా చూస్తే.. ఎడ్జ్ 70 ప్రధాన ఆకర్షణ దాని సన్నని సైజు. కేవలం 5.99mm మందంతో ఇది ఇప్పటివరకు…
Motorola Edge 70: మోటరోలా సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70ను నవంబర్ 5న గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. అధికారిక లాంచ్‌కు కొన్ని వారాల ముందు ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో దాని డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లను తెలిసిపోయాయి. లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, 12GB RAMతో వస్తుంది. పోలాండ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 డిజైన్, కలర్స్,…