World Motorcycle Day: కొందరికి ఎన్ని విలాసాలు ఉన్నా.. మోటార్ సైకిల్‌పై జర్నీ చేయడం అంటే ఎంతో ఇష్టం.. బైక్‌పై వెళ్తూ.. ఆ నేచర్‌ను ఎంజాయ్ చేయడానికి ఎంతో మంది ఇష్టపడతారు.. తమకు విలాసవంతమైన కార్లు ఉన్నా కూడా.. కొందరు బైక్ జర్నీని.. తనకు నచ్చిన బైక్‌పై తిరగడాన్ని ఇష్టపడతారు.. అయితే, జూన్ 21న వరల్డ్ మోటార్ సైకిల్ డేగా జరుపుకుంటున్న సందర్భంగా.. ఒక మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించాల్సిన.. భారత్‌లోని ఐదు…
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. కర్ర చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై ఆయన కాన్వాయ్ పక్క నుంచే వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతుంది.
ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వర్షం కురిసే సమయంలో వాహనం నడపాలి అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదం ఒకటి మలేషియాలో జరిగింది. ఓ ద్విచక్రవాహనదారుడు రోడ్డుపై వెళ్తుండగా సడెన్‌గా బండి కిందపడిపోతుంది. కిందపడిన వెంటనే వెనుకనుంచి కారు దూసుకొచ్చిన విషయాన్ని గమనించి పక్కకు తప్పుకున్నాడు. ఆ వెంటనే వెనుక…