కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? రూ.20 వేల కంటే తక్కువ ధరలోనే 5జీ మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ బ్రాండెడ్ ఫోన్లపై ఓ లుక్కేయండి. Vivo, Motorola, iQOO, Realme వంటి బ్రాండ్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకు ప్రీమియం ఫీచర్లతో అనేక కొత్త మోడళ్లను విడుదల చేశాయి. మీరు 2026లో భారత్ లో రూ.20,000 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే చాలా ఫోన్స్ ఉన్నాయి. ఈ…
Moto G67 Power: మోటరోలా (Motorola) ‘జీ పవర్’ (g Power) సిరీస్‌లో భాగంగా మరో సంచలన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. కొన్ని నెలల క్రితం జీ86 పవర్ (g86 Power)ను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు మోటో జీ67 పవర్ (Moto G67 Power) స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టు ధృవీకరించింది. ఈ కొత్త ఫోన్ గురించి మోటరోలా ఇచ్చిన వివరాలు చూస్తే.. ముందుముందు ఈ మొబైల్ ఎన్ని రికార్డ్స్…