Moto g35 5G: తక్కువ ధరలో గొప్ప ఫీచర్లు కలిగిన 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు శుభవార్త. మోటోరోలా తన కొత్త 5G ఫోన్ Moto G35 ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉండడం విశేషం. ఇది 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుందని, ఈ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన 5G ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ ద్వారా ఫోన్ 12 జీబీ ర్యామ్‌ను పొందుపరచవచ్చు.…