బిడ్డకు ఆపద వస్తే అర సెకన్ కూడా ఆలోచించకుండా అడ్డుపడిపోయే వ్యక్తి అమ్మ. బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతటి వారినైనా అమ్మ ఎదురిస్తుంది. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసేలా ఉంది. Also Read: Dorset Beach: వీళ్లు చాలా లక్కీ భయ్యా… నిమిషంలో తప్పించుకున్నారు!…