హైదరాబాద్ లోని పాత బస్తీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత తన రేండేళ్ల కూతరితో ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Read Also: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. బహదూర్ పురలో వ్యాపారం చేస్తున్న పృధ్వీలాల్, అతడి భార్య కీర్తిక అగర్వాల్. వీరికి రెండేళ్లు కుమార్తె బియ్యారా ఉంది.…
కన్నపిల్లలను వద్దనుకొని ప్రియుడి మోజులో పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ కుమార్తె తీరు నలుగురి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన ఆ తల్లి… తన కన్నతల్లికి చెప్పుకొని ఆవేదన చెందింది. ఇంత పరువు పోయాక ఇక బతకడం దేనికి అనుకొని ఆ తల్లి, అమ్మమ్మ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపైన తాము కూడా ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం నలుగురి ప్రాణాలు తీసింది……
శామీర్‌పేటలో దారుణం చోటుచోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తల్లికూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లి ప్రాణాలతో బయటపడగా.. కూతురు కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని బొమ్మరసిపేట గ్రామానికి చెందిన తల్లికూతుళ్లు మోలుగు కాలమ్మ(50),మోలుగు కవిత(30) ఆత్మహత్య చేసుకునేందుకు బొమ్మరాసిపెట గ్రామంలోని అబ్బని కుంటలో దూకారు. Also Read: AP High Court: విశాఖకు…