Most Runs In One Over: సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈస్ట్ ఆసియా-పసిఫిక్ సబ్ రీజనల్‌లో భాగంగా సమోవా, వనువాటు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 రన్స్ చేశాడు. సమోవా ఇన్నింగ్స్‌లోని 15వ ఓవర్‌ను వనువాటు బౌలర్