ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మ్యాంగో ఐస్ క్రీమ్ పాన్.. పాన్ స్వీట్ తో చెయ్యడం…
తేనే తయారీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనేను విక్రయిస్తుంది. ఒక కిలో ఎల్విష్ తేనే ధర కిలోకు 10,000 యూరోలు. ఇది ఇండియన్ కరెన్సీలో కిలోకు దాదాపు రూ. 9 లక్షలు అన్నమాట. ఇజ్రాయెల్ లైఫ్ మొయిల్ హనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది.