దసరా బరిలో దిగడానికి యంగ్ హీరోలంతా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ 15న ‘వరుడు కావలెను’ చిత్రంతో పలరించబోతున్నట్టు నాగశౌర్య ప్రకటించాడు. తాజాగా అక్కినేని అఖిల్ కూడా దసరా వార్ కు కాలు దువ్వుతున్నాడు. అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా…