యంగ్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.20.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. కొన్ని సంవత్సరాల నుంచి హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్ కెరీర్ లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇక పూజా హెగ్డే నటనకు అంతా…