ఒక రవితేజ మొదలు ఒక రామ్ పోతినేని వరకూ … తన హీరోలు చాలా మందికి బ్లాక్ బస్టర్స్ అందించాడు పూరీ జగన్నాథ్. కానీ, అదేంటో ఏమో… ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నిలబడలేకపోయాడు. తరువాత ఎంట్రీ ఇచ్చిన పూరీ తనయుడు ఆకాశ్ కూడా ఇంత వరకూ హిట్ అందుకోలేదు. అయితే, ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.పేరే ‘రొమాంటిక్’ అంటూ పెట్టేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో ఆకాశ్ పూరీకి ఈ…