Pulses And Oilseed Prices: ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది.
Food Grain Prices : రుతుపవనాలు మందగించడంతో ఖరీఫ్ పంటలు నాట్లు వేయడంలో జాప్యం నెలకొంది. దీని కారణంగా గత 15 రోజుల్లో బియ్యం, దాని సంబంధిత ఉత్పత్తులైన పోహా, పఫ్డ్ రైస్, జోవర్, బజ్రా, చికెన్ ధరలు 5 నుంచి 15 శాతం పెరిగాయి.