Do Not Eat These Things In Monsoon: వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం సీజన్ ఆరంభం అయింది. వర్షాకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు అటాక్ అవుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు కొందరు వర్షాకాలం సీజన్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కూడా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ నేపథ్యంలో మీ…