మోనాల్ గజ్జర్ పేరు అందరికీ సుపరిచితమే.. గుజరాతీ బ్యూటీ అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా క్రెడిట్ మొత్తం నరేష్ అకౌంట్ లోకి వెళ్లింది కానీ మోనాల్ కు దక్కలేదు.. దాంతో అమ్మడుకి ఎక్కువగా అవకాశాలు రాలేదు.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లింది.. అక్కడ తన అందంతో, ఆటతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.. బిగ్ బాస్ తర్వాత బాగా పాపులర్…
గుజరాతీ గ్లామర్ బ్యూటీ మోనాల్ గజ్జర్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు బాగానే ఉండటంతో హైదరాబాద్ లోనే వుంటుంది. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్స్ తోను బిజీగా మారింది. అయితే మోనాల్ హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని వున్నట్లుగా గతంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు తన కల నెరవేరిందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మొత్తానికి…