మొత్తానికి, హైదరాబాద్ లోనే ఇల్లు కొనేసిన మోనాల్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాతీ గ్లామర్ బ్యూటీ మోనాల్ గజ్జర్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు బాగానే ఉండటంతో హైదరాబాద్ లోనే వుంటుంది. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్స్ తోను బిజీగా మారింది. అయితే మోనాల్ హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని వున్నట్లుగా గతంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు తన కల నెరవేరిందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మొత్తానికి హైదరాబాద్ లో ఇల్లు కొనేసాను. ఇప్పుడు నేను ఆఫీసియల్లీ హైదరాబాదీ’ అంటూ పేర్కొంది. హైదరాబాద్‌లో షూటింగ్ అంటే అహ్మదాబాద్ నుంచి రావడానికి ఇబ్బందిగా ఉండేదని తెలిపింది. కానీ, ఇప్పుడు నా ఫ్యామిలీతో కలిసి ఇక్కడే ఉండబోతున్నాను. ఇదొక ఎమోషనల్ మూమెంట్ అని మోనాల్ తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!