ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ ఆసుపత్రి పాలయ్యారు. మళయాలంలో నటుడిగాఎం స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ కు మార్చి 30 న గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇక మార్చి 31 న ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు, ఆ తరువాత ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాసన్ పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా…