ఈ ఏడాది సెప్టెంబరు నందమూరి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ ఇవ్వనుంది. ముందుగా బాలయ్య వంతు. నందమూరి రెండవ తరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి 50సంవత్సరాలు అవుతున్న కారణంగా భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సౌత్ ఇండియా స్టార్ నటీనటులు హాజరుకానున్నారు. తారక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఇంక నందమూరి…
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర పరిచయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇన్నోవేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడిని పరిచయం చేయబోతున్నాడు. సెప్టెంబరు 6న మోక్షు పుట్టిన రోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నార్నె నితిన్ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం “ఆయ్”. చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే…
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం స్టార్ గా ఎదగడం చకాచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగచైతన్య, అఖిల్ అరగేట్రం చేసారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో దగ్గుబాటి వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తు ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్న తారకరామతేజ, ఈ యంగ్ లయన్…
Viswak Sen : నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల వారసులు సినీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు.దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య ఎప్పటికప్పుడు త్వరలో ఉంటుంది అని చెబుతూనే వున్నారు.అయితే ఎప్పుడు ఉంటుందో మాత్రం క్లారిటీ ఇవ్వడం…
Mokshagna : నందమూరి నటసింహం బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ బాలయ్య తన ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్నారు.అయితే కొడుకు ఎంట్రీ ఓ పవర్ ఫుల్ సినిమాతో ఉండాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఏడాదిలోనే నందమూరి మోక్షజ్ఞ మూవీ లాంచ్ ఈవెంట్ జరిపేందుకు ప్రయత్నాలు మొదలయినట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది .మోక్షజ్ఞ ఎంట్రీకి సరిపోయే కథ ఫైనల్ అవ్వగానే…
Chiranjeevi: జనరేషన్ మారేకొద్దీ సినిమా ప్రేక్షకుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మా హీరో ఏది చేసినా కరెక్ట్ అనే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో ఏదైనా తప్పు చేస్తే.. నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు అనిల్ రావిపూడి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.ఈ ఏడాది వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఆసక్తి రేపుతోంది.…
NTR-Mokshagna:నందమూరి కుటుంబం.. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు అని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ప్రతి ఫంక్షన్ లోనూ బాలయ్య.. ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదని, దానికి ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడో లేదో కానీ,
నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇదివరకు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి.కానీ ఆ సినిమాలో కుదరలేదు.కొన్నాళ్లకు మోక్షజ్ఞకు అసలు సినిమాల మీద ఆసక్తి లేదని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్స్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చాయి. పూర్తిగా హీరోలాగా మోక్షజ్ఞ కనిపిస్తున్నట్లుగా సమాచారం.. ఇప్పటికే మోక్షజ్ఞ నటన మరియు డ్యాన్స్…
నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోల కు ధీటు గా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించారు బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.పవర్ ఫుల్ మాస్ సినిమాల కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పవచ్చు.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఆయన సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను బాగా అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్…