టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనే చెప్పాలి. అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని కొన్నేళ్లుగా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఎంట్రీ అయితే జరగలేదు. అటు బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఆ మధ్య హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్…
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకే సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు. Also…