Mohit Sharma: వెటరన్ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల మోహిత్ బుధవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేస్తూ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హర్యానా తరఫున ఆడటం నుంచి టీమిండియా జెర్సీ ధరించడం, ఆపై ఐపీఎల్‌లో ప్రదర్శనలు ఇవ్వడం వరకూ తన ప్రయాణం అద్భుతమైనదని.. అది తనకు ఒక వరంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, ఎల్లప్పుడూ తనను సరైన దారిలో నడిపించిన…
Mohit Sharma gave 73 runs in 4 overs in IPL: గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్…
ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే అతని స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేయాలన్న గుజరాత్ మేనెజ్మెంట్కు.. అతనొక వజ్రాయుధంలా దొరికాడు. షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అంతగా రాణించలేకపోతున్నాడు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈరోజు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో…
Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్…
మోహిత్ శర్మ స్వింగ్ తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయింది. అనూహ్యంగా ఓటమి నుంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుని ఓటమిని చవిచూసింది.