Home
Mohanlal
Mohanlal News
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్… -
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
Mohanlal New Movie Update : మలయాళ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న దర్శకుల్లో చిదంబరం పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి భారీ విజయంతో ఆయన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో సినిమా చేయబోతున్నారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని… -
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Drishyam 3 OTT: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మూడో భాగం ‘దృశ్యం 3’ కోసం ఓటీటీ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ… -
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
Jeethu Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళం, తెలుగులో ‘దృశ్యం-3’ రిలీజ్ అయిన మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ ఎందుకు కాలేదో డైరెక్టర్ జీతూ… -
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
మలయాళ చిత్రపరిశ్రమలోనే కాదు, యావత్ భారత చలనచిత్ర రంగంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచిన బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ (Patriot). మలయాళ సినీ దిగ్గజాలు, లెజెండరీ నటులు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని..‘టేకాఫ్’, ‘మాలిక్’ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. గూఢచర్యం, రాజకీయాలు, అత్యాధునిక టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్… -
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ఒక్కప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్, ఇప్పుడు నేరుగా డబ్డ్ వెర్షన్ లోనే మే 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సారి రాబోతున్న ‘దృశ్యం పార్ట్ 3’లో హీరో వెంకటేష్ కాదనే రీజనో, లేక మరే ఇతర కారణాల వల్లనో కానీ, తెలుగులో బుకింగ్స్ అనేవి మాత్రం చాలా అంటే చాలా పేలవంగా ఉన్నాయి. ఒకపక్క పాన్ సౌత్ ఇండియా ఆడియన్స్ ని లక్ష్యంగా చేసుకొని వరల్డ్… -
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
12 ఏళ్ల క్రితం మలయాళ దృశ్యం రీమేక్‌గా వచ్చిన హీరో ‘వెంకటేష్’ ‘దృశ్యం’ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హత్యానేరం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు చేసిన పెర్ఫార్మెన్స్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ దెబ్బతో ఆ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తమిళ్, హిందీ, ఆఖరికి చైనీస్, శ్రీలంక భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆ తరువాత ‘దృశ్యం 2’ రీమేక్ కూడా ఓటీటీలో రిలీజైతే, తెలుగు ప్రేక్షకులు అదే… -
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
మలయాళ వెండితెరపై సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సిరీస్ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడటం ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ గతంలో ప్రముఖ… -
Mohanlal : స్టార్ హీరోలు మోహన్ లాల్ ని చూసి నేర్చుకోండి
మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో..? 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. గత ఏడాది హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టిన లాలట్టన్ జోరుకు గట్టి బ్రేకులేసింది వృషభ. కానీ ఈ ఫ్లాప్ ఆయన కెరీర్‌పై పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఈ ఏడాది కూడా ఇదే జోరు చూపించేందుకు ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. కానీ కేరళ ఎన్నికలు, పశ్చిమాసియా… -
Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
Mohanlal Upcoming Movies in 2026: లాస్ట్ ఇయర్ మోహన్ లాల్ చూపించిన హవా అంతా ఇంతా కాదు. ‘ఎల్2 ఎంపురన్’, ‘తుడరుమ్’, ‘హృదయ పూర్వం’తో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను టేస్ట్ చేశారు. కానీ ‘వృషభ’ టోటల్ హ్యాపీనెస్‌ను స్మాష్ చేసేసింది. వృషభ ఆల్ట్రా డిజాస్టరైనా.. లాలట్టన్ లైనప్‌కు వచ్చిన ఢోకా లేదు. ఇంకా చెప్పాలంటే.. మరింత బిజీగా మారుతున్నారు. 2025 మోహన్ లాల్ నామ సంవ్సతరం అనొచ్చు. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్…
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!