Shah Rukh Khan React on Mohanlal dance: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘జవాన్’ ఒకటి. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. జవాన్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. తాజాగా జవాన్ చిత్రంలోని ‘జిందా బందా’…