నవంబర్‌లో రిలీజౌతున్న సినిమాలన్నీ ప్రమోషన్లను షురూ చేస్తుంటే.. మోహన్ లాల్ మాత్రం కూతుర్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే పనిలో బిజీగా మారాడు. తన సినిమా వృషభ రిలీజ్ అవుతున్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లున్నాడు. ఎక్కడా ప్రమోషన్లు చేయడం లేదు. అలాగే సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ పంచుకోవడం లేదు. ఈ ఏడాది ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టిన మోహన్ లాల్ నుండి నెక్ట్స్ భారీ ప్రయోగం వృషభ రాబోతోంది. ఈ…