Mohankrishna Indraganti -Priyadarshi Combo Movie on Cards: తెలుగు సినీ పరిశ్రమలో ఒకపక్క కమెడియన్ గా కొనసాగుతూనే మరొక పక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ప్రియదర్శి హీరోగా నటించిన మొదటి సినిమా మల్లేశం కలెక్షన్స్ తీసుకు రాక పోయినా మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆయన హీరోగా వచ్చిన బలగం సినిమా ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా దక్కించుకుని చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్ గా నిలిచింది.…