Manchu Vishnu : మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు.
తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన…
చంద్రగిరిలోని మంచు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబియు మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఆయనతో పాటు శ్రీ విద్యానికేతన్ వైస్ ఛాన్స్ లర్, సినీ నటుడు మంచు విష్ణుతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. Also Read: Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..? శ్రీ…