Mohan Babu: శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, MBU స్నాతకోత్సవ వేడుకలు
- శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
- ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేసిన భట్టి విక్రమార్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రగిరిలోని మంచు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబియు మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఆయనతో పాటు శ్రీ విద్యానికేతన్ వైస్ ఛాన్స్ లర్, సినీ నటుడు మంచు విష్ణుతో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
Also Read: Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..?
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
శ్రీ విద్యానికేతన్ ఛైర్మన్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ” విద్యా దానం, క్రమశిక్షణ, చదువు, దారితప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32సంవత్సరాలు క్రితం కృషి పట్టుదలతో విద్యా వ్యవస్థలో అడుగుపెట్టడం జరిగింది. ఉన్నత విద్యనందిస్తూ నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీస్సులతో అటు సినిమా పరిశ్రమలోనూ, ఇటు విద్య రంగంలోనూ ఈ స్థాయి చేరుకోవడం జరిగింది. నాకు కొద్దిగా ఆవేశం, ఎమోషన్ ఎక్కువ. ఒక సినిమా నటుడిగా నాకు జన్మనిచ్చింది పద్మ శ్రీ దాసరి నారాయణరావు. ఈ వేడుకకు విశిష్ట అతిథిదిగా విచ్చేసిన భట్టి విక్రమార్క మల్లు అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి. అందుకే ఆయనను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టు తో కనిపించే వ్యక్తి భట్టి విక్రమార్క. 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత భట్టిది. చిన్నవాడైన ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి, తండ్రి, దైవాన్ని మరిస్తే పుట్టకథలు ఉండవు. కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేథస్సు అందరికి ఉపయోగపడాలి.ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన విద్యార్థులకు నా అభినందనలు” అని తెలిపారు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!