మలయాళ సినిమా సెట్స్ క్యారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలతో నటీమణులను చిత్రీకరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం సినీ నటి రాధికా శరత్‌కుమార్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె కామెంట్స్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వార్తల తర్వాత, మోహన్‌లాల్ తనకు ఫోన్ చేసి సమాచారం కోరినట్లు రాధిక చెబుతోంది. చెన్నైలో జరిగిన కొత్త సీరియల్‌కి సంబంధించిన విలేకరుల సమావేశంలో రాధికా శరత్‌కుమార్ ఈ మేరకు కామెంట్ చేశారు. మోహన్‌లాల్ ఫోన్ చేశారని చెప్పారు. మోహన్‌లాల్ సార్…
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేరు’.డిసెంబర్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయి బ్లాక్‍బాస్టర్ అయింది.కేరళ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్ లోనే రూపొందిన నేరు మూవీకి సుమారు రూ.85కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ పై ప్రశంసలు కూడా భారీ గా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం లో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి…
కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘మలైకొట్టే వలిబన్’. 2024 జనవరి 25న రిలీజ్ కానున్న ఈ సినిమాని లిజో జొస్ పెల్లిసరి డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన జల్లికట్టు సినిమాని డైరెక్ట్ చేసిన లీజో జోస్ పెల్లిసరీని మోహన్ లాల్ పిలిచి మరీ సినిమా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ అండ్ రెగ్యులర్…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లుసిఫర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా లో మంజు వారియర్ , వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్, ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో విడుదల అయి బిగ్గెస్టు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్…
Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా…
Lucifer 2: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Mohan Lal Roped in for Manchu Vishnu’s Bhakta Kannappa: వరుస పరాజయాలను అందుకుంటూ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గని మంచు విష్ణు ఈ మధ్యనే ఓ ప్రతిష్టాత్మక సినిమా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని రీమేక్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ…
Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, మన హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా ఒక సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘వృషభ’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో ఎంటర్ అయ్యారు. ఆస్కార్ సాధించిన మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో…
Vrushabha: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. తెలుగులో పెళ్లిసందD చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్.. హిట్ అయితే అందుకోలేదు కానీ, మంచి నటనను కనపరిచి తండ్రిపేరును నిలబెట్టాడు.