మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు మనోభావాలు దెబ్బతినే విధంగా చరిత్ర, పురాణాలు, వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవుల తరువాత హైకోర్టు నిన్ననే ప్రారంభమైంది. ఈరోజు 17 జూన్ మంగళవారం కన్నప్ప సినిమా కేసు ఏపీ…
దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. జూన్ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజనీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా…
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా బావ ప్రభాస్. బావ, బావ అని అనుకుంటూ ఉంటాం మేం ఇద్దరం కొన్ని సంవత్సరాలుగా. మా సినిమా చేశాడని చెప్పడం లేదు. చేసినా, చేయకపోయినా, మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్,” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. Also Read : Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!…
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా…
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, “మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే, గుంటూరులో జరిగింది. దానికి థాంక్స్. ఈ రోజు కన్నప్ప సినిమా చేసి ఈ రోజు ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్న దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఆయనకు మొదటి థాంక్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రభాస్కి…
టాలీవుడ్ కు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే భావనతో పనిచేస్తుందని, దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని, ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపటలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి టాలీవుడ్ ను ప్రశ్నించారు. మంచు మోహన్ బాబు, విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన…
Kannappa : కన్నప్ప రిలీజ్ కు రెడీ అయింది. ఇన్ని రోజులు వీఎఫ్ ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని విష్ణు రీసెంట్ గానే తెలిపాడు. తాజాగా ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది. ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్ లో మంచు విష్ణు, మోహన్ బాబు చూశారు. అయితే ప్రసాద్ ల్యాబ్స్ వద్ద భారీగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంతో మోహన్ బాబు హ్యాపీగా ఫీల్…
Mohanbabu : కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా మోహన్ బాబు కన్నప్ప సినిమాపై స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో తన తల్లి గురించి కూడా మాట్లాడారు. ఆటవికుడైన తిన్న.. కన్నప్పగా ఎలా మారాడు అనేది ఆయన వీడియోలో వివరిస్తూ కొంత ఎమోషనల్ అయ్యారు. తన దృష్టిలో తల్లిదండ్రులే కన్నప్పలు…
Manchu Manoj : మనోజ్ చాలా ఏళ్ల తర్వాత భైరవం సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఏడేళ్ల తర్వాత ఆయన నుంచి సినిమా వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ముగ్గురి పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో మనోజ్ కు ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ మూవీలో మీ వాయిస్…
టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘కన్నప్ప’ టీమ్ బెంగళూరు వెళ్లింది. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్తో కలిసి మంచు మోహన్ బాబు,…