Mohan Babu Comments about Caste at Independence day Celebrations: 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో మోహన్ బాబు పాల్గొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారని, ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణం అని ఆయన…