Fans Tweets Mohammed Shami’s Final: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఏకంగా 23 వికెట్స్ పడగొట్టాడు. లీగ్ దశలో న్యూజీలాండ్, శ్రీలంకలపై ఐదేసి వికెట్స్ పడగొట్టిన షమీ.. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీశాడు. దక్షిణాఫ్రికాపై 2 వికెట్స్ తీసిన అతడు.. నెదర్లాండ్స్‌పై మాత్రం ఒక్క వికెట్ తీయలేదు. ఇక కీలక సెమీస్ మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో జట్టుకు…