Moeen Ali Retirement: ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ స్క్వాడ్ నుంచి తప్పుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుండి రెండుసార్లు రిటైర్ అయ్యి.. తన నిర్ణయాన్ని వెనక్కితీసున్నాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలీ.. ఈసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని చెప్పాడు. ఇప్పటికీ తాను పూర్తి…
England All-Rounder Moeen Ali Announced his Retirement from Test Cricket: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ 2023లో భాగంగా లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన ఐదవ టెస్టు అనంతరం అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు ఐదవ టెస్ట్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతామని చెప్పాడు. అయితే అలీ టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్…