Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ మాదిరిగానే ఈ సమావేశాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.