నిశ్శబ్దంగా మనలో చేరి మనతోపాటే జీవితాంతం ఉండేదే డయాబెటిస్. ఈ వ్యాధి ఒక్కసారి మనలో కనిపించిందంటే.. దాన్ని ఒక పూర్తిగా నిరోధించడం కుదరదు. దాన్ని అదుపులో పెట్టుకోవడంపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. 30 ఏళ్ల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడటం మరింత ఆందోళన కలిగించే విషయం. రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గించుకునేందుకు మందులు మింగాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే.. అందరి మదిలో అన్నం తింటే షుగర్ వస్తుందా? షుగర్ ఉన్న వాళ్లు అన్నం…
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్‌లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.