కృతి సనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ నటించిన “వన్ నేనొక్కడినే’ సినిమాతో ఈ భామ టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈ భామ బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటిగా…