HONOR GT Pro: హానర్ సంస్థ తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన హానర్ GT ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ హానర్ GT ప్రో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320 Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే జర్మన్