ప్రస్తుతం మనిషి జీవితంలో ‘స్మార్ట్‌ఫోన్’ ఓ బాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేవరకూ మొబైల్‌లోనే గడిపేస్తున్నారు. కాల్స్, షాపింగ్, విద్య, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్, బ్యాంకింగ్, ఆన్ లైన్‌చెల్లింపులు.. మొదలైన ఎన్నో పనులను ఫోన్ల ద్వారానే అవుతున్నాయి. దాంతో మనకు తెలియకుండానే స్మార్ట్‌ఫోన్‌ను బాగా వినియోగిస్తున్నాం. రోజులో ఎంతసేపు ఫోన్ ఉపయోగించామా? అని స్క్రీన్ టైమ్ చూశాక కొన్నిసార్లు కంగుతింటాం. స్క్రీన్ టైమ్‌కు చెక్ పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ టెక్ టిప్.…