మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్‌సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒక లుక్…