మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2025 విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిలిచింది. డల్లాస్ వేదికగా జరిగిన 2025 ఎంఎల్‌సీ ఫైనల్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 5 పరుగుల తేడాతో ఎంఐ విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (77) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎల్‌సీలో ఎంఐ న్యూయార్క్‌కు ఇది రెండో టైటిల్. 2023లో మొదటి టైటిల్ కైవసం చేసుకుంది. మొత్తంగా టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్ కావడం…