MLA Kandala: అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వడంలేదంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని రైతులు ప్రశ్నించారు. దీంతో రైతు దినోత్సవం కాస్త రసాభసగా మారింది. రైతుల ప్రశ్నలకు కందాల సమాధానం చెప్పలేక పోయారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఫాస్టర్స్ మీటింగులో కందాల సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని అన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదన్నారు. ఏదో ప్రజాచైతన్య యాత్రలు పెట్టి మాకే సీట్లంటున్నరని తెలిపారు.