Gas Protest : మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడం తో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి ఒకటి నుండి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టీఆర్‌ఎస్ అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే కాలే అవినీతి పరుడని, ఈసారి తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంపై మండిప�