Home
Mk Stalin Vs Vijay
Mk Stalin Vs Vijay News
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
Tamil Nadu Political Crisis: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) లేక అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టీవీకేకి, విజయ్‌కు అధికారాన్ని దూరం చేయడానికి ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారనే వార్తలు ఇప్పుడు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. విజయ్‌కు అగ్నిపరీక్ష ప్రస్తుతం తమిళనాడులో కొత్త… -
RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది, అదే ‘దళపతి’ విజయ్. తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ద్వారా ఆయన సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 62 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ దిగ్గజాలు DMK మరియు AIADMKల ద్వంద్వాధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది.… -
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈ ద్వైపాక్షిక రాజకీయాలకు చరమగీతం పాడేలా కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ కేవలం అరంగేట్రం చేయడమే కాకుండా, ఏకంగా అధికార పీఠాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన తరహాలోనే విజయ్ కూడా రాజకీయ సంచలనం సృష్టించబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!