ఒకప్పుడు యూట్యూబర్ హర్ష సాయి చేసిన సహాయం గురించి ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతను బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నాడని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడనే విమర్శలు వినిపించాయి. ఆ తరువాత హర్షసాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో స్టేషన్‌కి…
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో టాప్-5లో నిలిచిన మిత్రా శర్మ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ బిగ్‌బాస్ జర్నీ తనకు స్పెషల్‌గా అనిపించిందని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా బిగ్‌బాస్ జర్నీ చేయాల్సిందేనని అన్నారు. పరిస్థితులు తేడా కొట్టినప్పుడు ఏది తప్పు, ఏది కరెక్ట్? అని ఆలోచించకుండా.. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి? ఎలా సర్వైవ్ అవ్వాలి? అనేవి బిగ్‌బాస్ నేర్పించిందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక…