ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం ప్రధాన జంటగా, విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిహారిక ఎన్ ఎం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ‘మిత్ర మండలి’ కథ మొదట విన్నదేనా? ‘పెరుసు’ కన్నా ముందు సైన్ చేసారా? అవును, నేను మొదట విన్న…