Mitchell Starc React on IPL 2024 Price: ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత మొత్తం అవసరమా?, ఒక్కో బంతికి అన్ని లక్షలా? అంటూ అటు కేకేఆర్‌పై.. ఇటు స్టార్క్‌పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్ స్టేజ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. 12 మ్యాచుల్లో కేవలం 12 వికెట్స్ మాత్రమే తీశాడు. కొన్ని మ్యాచ్‌లలో…