Is Mitchell Marsh Captain of Australia T20 Team: వెస్టిండీస్ మరియు అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మార్ష్‌కు టీ20 పగ్గాలు ఇవ్వాలని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 జట్టు బాధ్యతలు…
Alzarri Joseph Survives Despite Being Run-out: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. గల్లీ క్రికెట్‌లో మాదిరి.. ఆటగాళ్లు అప్పీల్ చేయలేదని ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అంపైర్ చర్యతో అప్పటికే సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయిన ప్లేయర్స్.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆదివారం అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే……
వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మిచెల్ మార్ష్ స్పందించాడు. "నేను వరల్డ్ కప్ ను అగౌరవపర్చాలన్న ఉద్దేశంతో అలా చేయలేదని అన్నాడు. కావాలంటే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతానని చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ రోజున జరిగిన ఘటనపై నేనేమీ పెద్దగా ఆలోచించలేదు". అని మార్ష్ తెలిపాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తనకు ఇతరుల ద్వారా తెలిసిందన్నాడు.
Mohammed Shami slams Mitchell Marsh: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించాక ఆస్ట్రేలియా ఆటగాళ్ల సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీ మీద కాళ్లు పెట్టిన ఫొటో చర్చనీయాంశమైంది. మార్ష్‌పై క్రికెట్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీలు సైతం మార్ష్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం…
Fir On Mitchell Marsh in Aligarh: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో మార్ష్‌పై కేసు నమోదు అయింది. యూపీలోని అలీఘర్‍కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త పండిట్ కేశవ్.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో పోలీసులు మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు కారణం వరల్డ్‌కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు…
Mitchell Marsh celebrates World Cup victory with legs over cup: ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్ 2023 ట్రోఫీ గెలిచిన ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ట్రోఫీ పట్టుకుని సందడి…
ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
Virat Kohli`s Catch Dropped By Mitchell Marsh: ‘ఓ క్యాచ్.. మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది’ అని క్రికెట్‌లో ఓ సామెత ఉంది. అది మరోసారి రుజువైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ ఫెవరేట్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు క్యాచ్ మిస్ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసొచ్చింది. ఛేజింగ్ కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పొరపాటున ఇచ్చిన క్యాచ్‌ను ఆసీస్ ఫీల్డర్ మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. అద్భుత…